Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్సీ కూచుకుల

సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్సీ కూచుకుల

- Advertisement -

నవతెలంగాణ – తాడూర్
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ నూతన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నాగర్కర్నూలు నియోజకవర్గానికి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు చేశారన్నారు. ఈ క్రమంలో తాడూరు గ్రామ సర్పంచి సంద మల్లయ్య, తాడూరు గ్రామ వార్డు సభ్యులు వస్పరి మల్లేష్ లను ఎమ్మెల్యే  సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -