Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిక్కరిస్తున్న ఆర్టీసీ బస్సులు

కిక్కరిస్తున్న ఆర్టీసీ బస్సులు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దకొడప్
గల్మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సెలవులు రావడంతో ఇంటికి ప్రయాణం అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నుండి ఈ నెల 17 వరకు  సెలవు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంటికి బయలుదేరారు.దింతో మండల కేంద్రంలో  ప్రయాణ ప్రాంగణంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కరిసింది సమయానికి బస్సులు రాక ఉన్న బస్సుల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో బస్సులో సిట్లు దొరకడమే కాకుండా నిల్చోని ప్రయాణం చేయాలన్న కష్టంగా మారిందంటూ పండగ వేల ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -