Sunday, January 11, 2026
E-PAPER
Homeఖమ్మంపాఠశాలలో సంక్రాంతి సంబురాలు

పాఠశాలలో సంక్రాంతి సంబురాలు

- Advertisement -

– ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమానాలు: హెచ్ ఎం శ్రీశైలం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని గాండ్లగూడెం ఎంపీపీ ఎస్ లో సంక్రాంతి పురస్కరించుకుని శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీల్లో గెలుపొందిన మూడు టీములు కు ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులుగా రూ.5 వందలు,రూ.3 వందలు,రూ.2 వందలు నగదును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సునీత,ప్రసన్న లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -