నవతెలంగాణ – జన్నారం
మంచిర్యాల జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఆకుల అనన్య 9వ తరగతి ఒలంపియాడ్ లో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అవడం జరిగినదని కిష్టాపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండా రాజన్న తెలిపారు. అలాగే జూనియర్స్ విభాగం ఉపన్యాస పోటీల్లో ఏడో తరగతి అమ్మాయి ఆకుల అనుశ్రీ జిల్లాలో రెండవ స్థానం పొందిందన్నారు. విద్యార్థినులను గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, బానావత్ ప్రకాష్ డి.మణెమ్మ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న పాఠశాల ఉపాధ్యాయులు జాడి మురళి,గోవర్ధన్, రాజన్న, బుచ్చి లింగయ్య, నగేష్, జ్యోతిశీల. నరహరి శర్మ, కాంతయ్య శ్రీనివాస్, రజిత రాణి, సుస్మిత, అజీమ్. స్వప్న తదితరులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు కిష్టాపూర్ విద్యార్థిని ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



