- Advertisement -
వాహనాల దారి మళ్లింపు
జాతీయ రహదారి 65పై సంక్రాంతి పండుగ రద్దీ ఏర్పడింది. శనివారం నుంచి వాహనదారులు బారులు తీరారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో నియంత్రణ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వలిగొండ రోడ్డు వద్ద దారి మళ్లిస్తున్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణంతో సింగిల్ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
- Advertisement -



