- Advertisement -
హైదరాబాద్ : ఫోర్‌రైజ్ ప్రీమియర్ లీగ్ (ఎఫ్‌పీఎల్) పోస్టర్‌ను ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. కార్పోరేట్ రంగం నుంచి 96 జట్లు, 1400 మందికిపైగా క్రికెటర్లు పోటీపడుతున్న ఎఫ్‌పీఎల్ ప్రొఫెషనల్‌గా నిర్వహిస్తున్న అతిపెద్ద కార్పోరేట్ క్రికెట్ లీగ్ కానుంది. ఎఫ్‌పీఎల్‌తో వినికిడి లోపం ఉన్న చిన్నారులు, మహిళా సాధికారిత-ఆత్మరక్షణ, గ్రామీణ క్రీడాభివృద్దికి తోడ్పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తొలి సీజన్ ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 26 వరకు జరుగుతుంది.
- Advertisement -



