Monday, January 12, 2026
E-PAPER
HomeఆటలుIND vs NZ: బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

IND vs NZ: బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

- Advertisement -

నవతెలంగాణ – వడోదర: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 
భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ
న్యూజిలాండ్: 1 డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), 2 హెన్రీ నికోల్స్, 3 విల్ యంగ్, 4 డారిల్ మిచెల్, 5 గ్లెన్ ఫిలిప్స్, 6 మిచెల్ హే, 7 మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), 8 జాక్ ఫౌల్క్స్, 9 క్రిస్టియన్ క్లార్క్, 10 కైల్ జామిసన్, 11 ఆదిత్య అశోక్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -