నవతెలంగాణ – దర్పల్లి
యువత వివేకనంద స్వామి చేపించిన సన్మార్గంలో నడవాలని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. సోమవారం వివేకానంద స్వామి జయంతి సందర్బంగా అయన వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానంద స్వామి మన భారత దేశ చరిత్రను ప్రపంచం దేశాలలో చాటి చెప్పిన మహనీయులు అని అన్నారు. నేటి యువత స్వామిని ఆదర్శనంగా తీసుకొని కొంసాగాలని కోరారు. కార్యక్రమములో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ సొసైటీ చేర్మెన్ఉ చెలిమేల మల్లికార్జున్ప, ఉప సర్పంచ్ శ్రీకాంత్, నాయకులు పుప్పాల సుభాష్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ మజీద్, వార్డు సభ్యులు చెలిమేల అజయ్, నిమ్మల వినయ్, మంచికంటి ప్రశాంత్, చక్రపాణి, విష్ణు, బద్ది మహేష్, తదితరులు పాల్గొన్నారు.
యువత వివేకుని సన్మార్గంలో నడవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



