Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్ 
బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామ వాసి అల్లం ప్రభులింగం ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందింది. విషయం తెలుసుకొని జనగామ గ్రామానికి చెందిన ఎస్సార్ ఫౌండేషన్ ( సుభాష్ రెడ్డి ) ద్వారా మాందాపూర్ గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ వార్డు సభ్యుల చేతుల మీదుగా రూ.5000 కుటుంబ సభ్యులకు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -