Monday, January 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు...

జన్నారంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలోని రోగులకు పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, ఏఎంసీ చైర్మన్ దుర్గం  లక్ష్మీనారాయణ  వైస్ చైర్మన్ ఫర్ సి యు లా, మోహన్ రెడ్డి సుభాష్ రెడ్డి, నందు నాయక్, మత్స్య శంకరయ్య రజాక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, షాకీర్ సాహెల్ ఐలవేణి శ్రీనివాస్, హనుమంతరావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రియాజుద్దీన్, ఇసాక్, గంగన్న రాజన్న తిరుపతి, మోసిన్ మౌలానా, సుధాకర్ నాయక్ గాజుల సత్తన్న సర్పంచ్ సక్రు నాయక్

  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్. ఎన్ ఎస్ యు ఐ .నాయకులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -