Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటూరిజం శాఖలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

టూరిజం శాఖలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -


ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు సీపీఐ నాయకుల వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ టూరిజం శాఖలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి, తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి, సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు పల్లె నర్సింహ వినతిపత్రం అందజేశారు. పర్యాటక శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌, కాంటాక్ట్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -