Friday, May 23, 2025
Homeజాతీయంజమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ .. సైనికుడు మృతి

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ .. సైనికుడు మృతి

- Advertisement -

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని కిష్త్వార్‌ ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మరణించాడు. గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ మరణించాడని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -