Tuesday, January 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 18న మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

ఈ నెల 18న మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, సంప్రదాయానికి భిన్నంగా మేడారంలో క్యాబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి పథకాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -