Tuesday, January 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంక్రాంతి వేళ రిజర్వేషన్ అక్కర్లేకుండా 12 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి వేళ రిజర్వేషన్ అక్కర్లేకుండా 12 ప్రత్యేక రైళ్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విశాఖపట్నం-విజయవాడ మధ్య 12 సాధారణ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -