- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ. సామ శ్రీనివాస్ మంగళవారం గ్రామస్థులకు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రములోని ఓంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, సిబ్బంది, యువతతో నిభందనలు పాటిస్తామని ఇతర అంశాల ప్రతిజ్ఞ ను ఎస్ఐ ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమములో పెద్దలు ఆర్మూర్ చిన్న బాలరాజ్,మాజీ సొసైటీ చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్, ఊపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు నిమ్మల వినయ్, చెలిమేల అజయ్,అబ్దుల్ మజీద్, అబ్దుల్ హమీద్, మనోజ్, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



