Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనోహరాబాద్ సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

మనోహరాబాద్ సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని మనోహరాబాద్ సర్పంచ్ లక్ష్మీ లింభారెడ్డి దంపతులను కలిగొట్ మాజీ సర్పంచ్ దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నిక కావడంతో కలిగొట్  మాజీ సర్పంచ్  చేతన విజయ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -