- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజిపేట గ్రామం రెండో వార్డుకు చెందిన చిలుకు స్వామి నిరోష డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీ సందర్భంగా పలు సామాజిక అంశాలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు తెలిపారు.
- Advertisement -



