- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన ఇప్ప రాజయ్య, ఇప్ప పూజిత స్మారకార్థం మండల స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన మొదటి బహుమతి వళ్లెంకుంట గ్రామ టీం రూ.5,116,రెండవ బహుమతి అడ్వాలపల్లి గ్రామ టీం కు రూ.3,116 మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైజ్, మనీ స్పాన్సర్లు ఇప్ప రవీందర్, ఇప్ప కృష్ణకర్, కె.రణదేవ్,జి. శ్రీను పాల్గొన్నారు.
- Advertisement -



