Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓకు సన్మానం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు

ఎంపీడీఓకు సన్మానం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా అబ్బినేని లింగస్వామి యాదవ్, ఉప సర్పంచ్ గా అక్కల దేవేందర్ యాదవ్ ఇటీవల గెలుపొంది, బాధ్యతలు చెపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ క్రాoతికుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అక్కల రాము యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -