Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో మంగళవారం  లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, ఆక్యుప్రెషర్  పరీక్షలు నిర్వహించినట్లు క్లబ్ జిల్లా అధ్యక్షులు చాకు లింగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సేవాలుంటాయని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి,బాల్కొండ లయన్స్ అధ్యక్షులు దినేష్ పటేల్,సభ్యులు బద్దం ప్రవీణ్ రెడ్డి,రామరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -