Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారం సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం

రుద్రారం సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ గా చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ బడితల కుమారస్వామి, 9వ వార్డు సభ్యుడుగా బాష్క అశోక్ లు ఇటీవల ఎన్నికై, బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -