Friday, January 16, 2026
E-PAPER
Homeవరంగల్శ్రీపాదరావు స్మారకార్ధం వాలీబాల్ టోర్నీ

శ్రీపాదరావు స్మారకార్ధం వాలీబాల్ టోర్నీ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు:
మండలంలోని సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో శ్రీపాదరావు స్మారకార్ధం మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. క్రీడలతో యువతకు మానసికొల్లాసం,శారీరక దృఢత్వాన్ని క‌లిగి ఉంటార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కొండూరి మమత, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిత రాజిరెడ్డి, బొమ్మ రమేష్ రెడ్డి,మల్లారెడ్డి మహేందర్ రెడ్డి,జంగ బాబు,శ్రీనివాస్ రెడ్డి,కటకం శ్రీనివాస్,ఆంగోత్ రవీందర్ నాయక్,వేల్పుల మహేందర్,పెరుమండ్ల మల్లేష్,అరవిండి మహేందర్,వేల్పుల రాజేందర్,లకావత్ రాజేందర్,బిస్కుల అశోక్,గొట్టం లక్ష్మీనారాయణ,దేవేందర్,ఇరుమండ్ల శ్రీనివాస్,నిరటి విష్ణు,సుంకే జయంత్, జగదీష్,కోచ్ ఆయుబ్ ఖాన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -