- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అయితే ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలి నుంచి వెనుకంజలో ఉన్నప్పటికీ, చివరికి టీవీకే అభ్యర్థి సెల్వంపై సుమారు 10వేల ఓట్ల తేడాతో ఉదయనిధి గెలుపొందారు.
- Advertisement -



