- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: ఐపీఎల్‌లో నేడు ముంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన MI బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య లేకపోవడం గమనార్హం. కాగా రోహిత్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.
LSG బ్యాటింగ్-ఫస్ట్ XI: మిచ్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (c, wk), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
MI బౌలింగ్-ఫస్ట్ XI: ర్యాన్ రికెల్టన్ (WK), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, రఘు శర్మ
- Advertisement -



