- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవలే పదవి విరమణ పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు నాగశయన్ పాఠశాల కొరకు ఇత్తడి ప్రమిదను శనివారం అందజేసినారు. పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు జ్యోతి ప్రజ్వలన కొరకు ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
- Advertisement -



