Saturday, January 17, 2026
E-PAPER
Homeకరీంనగర్మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి 
తెలంగాణలోని మోడల్ స్కూల్ లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది అని ప్రిన్సిపల్ డాక్టర్ కే అశోక్ తెలిపారు. ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 28 వరకు పరీక్షల కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట్ మండలాల విద్యార్థినీ విద్యార్థులకు వీర్నపల్లి మోడల్ స్కూల్లో 6వ తరగతి లో 100 సీట్లకు, 7,8,9 , 10వ తరగతి లో మిగిలిన సీట్లకు ప్రవేశపరీక్ష తేదీ 19, ఏప్రిల్ 2026 రోజున వీర్నపల్లి మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో ఉంటుందని ప్రిన్సిపల్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -