Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులు ప్రారంభం 

ఉపాధి హామీ పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గొడుగు మర్రి తాండ, గోకుల్తాండాలో శనివారం ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచులు రవి నాయక్, మోహన్ నాయకులు స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని వినియోగించుకోవాలని సూచించారు. ఉపసర్పంచులు మాలావత్ శంకర్ నాయక్, మేఘావత్ మంజుల, తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -