Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌కు వెళ్ల‌నున్న పీఎం మోడీ

బెంగాల్‌కు వెళ్ల‌నున్న పీఎం మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: త్వ‌ర‌లో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలోని బీజేపీ నేత‌లు ఆ రాష్ట్రంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. తాజాగా పీఎం మోడీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల సాకుతో ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం బెంగాల్‌కు వెళ్ల‌నున్నారు. ఆదివారం సింగూర్‌లో పీఎం మోడీ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. బాలాఘర్ వద్ద ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్, రోడ్ ఓవర్‌బ్రిడ్జితో విస్తరించిన పోర్ట్ గేట్ వ్యవస్థకు శంకుస్థాపన చేయ‌నున్నారు. కోల్‌కతాలో ఎలక్ట్రిక్ క్యాటమరాన్ ప్రారంభం, జయరాంబటి- మైనాపూర్ మధ్య కొత్త రైలు మార్గాన్ని, అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -