Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ సహకారంతో సోమూరులో ఉచిత వైద్య పరీక్షలు

సర్పంచ్ సహకారంతో సోమూరులో ఉచిత వైద్య పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సోమూరు గ్రామంలో ఆదివారం నాడు ఆ గ్రామ సర్పంచ్ హనుమంత వార్ సంగ్రామ్ పటేల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య పరీక్షల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య పరీక్షలు గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డాయి. సర్పంచ్ సహకారం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -