- Advertisement -
కొత్తపల్లి సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి
నవతెలంగాణ – కాటారం
యువత క్రీడా రంగా మే కాకుండా అన్ని రంగాల్లో దూసుకుపోవాలని సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి అన్నారు. కాటారం మండలం లోని కొత్తపల్లి గ్రామంలో వాలీ బాల్ కిట్ ను అందచేసి అనంతరం వారు మాట్లాడుతూ.. యువత చూపు లక్ష్యం చూపు ఉండాలని, క్రీడా రంగం లోనే కాకుండా అన్ని రంగలో దూసుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలుముల అశోక్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



