నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మాఘమాస ఉత్సవాలను ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బిబిపేట మండలం జనగామ గ్రామంలో ఆదివారం గతంలో ఎడ్లబండ్లను అందంగా అలంకరించి గ్రామంలో ప్రధాన వీధుల గుండా అనంతరం గ్రామంలోని హనుమాన్ ఆలయం, మార్కండేయ ఆలయం, గ్రామ దేవతల ఆలయాల చుట్టూ తింపేవారు ప్రస్తుతం ఎడ్లబండ్లు లేకపోవడంతో ట్రాక్టర్లను అలంకరించి గ్రామంలో దేవాలయాల చుట్టూ తింపి ఆనవాయితీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ఉపసర్పంచ్ పాత స్వామి, బీబీ పేట మాజీ వైస్ ఎంపీపీ కత్తెర రవీందర్ రెడ్డి, వాడు మెంబర్లు వంశీ, వడ్ల నరసింహ చారి, కుమ్మరి శ్యామల, గ్రామస్తులు కప్పెర వెంకట్రాంరెడ్డి, పాత యాదగిరి ( కాన్సిరాం ), ఆనందస్ వెంకట నరసింహులు, డి, లింగం, ఆకుల రాములు
మాఘమా అమావాస్య జాతరలో ట్రాక్టర్ల ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



