- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల వరకు సహాయం అందించేలా జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కి భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి ధన్యవాదాలు తెలియజేశారు. వికలాంగుల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -


