- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
ఇంచార్జ్ లు వీళ్లే..
ఆదిలాబాద్ : సుదర్శన్ రెడ్డి,
మల్కాజ్ గిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చేవెళ్ల : శ్రీధర్ బాబు
కరీంనగర్ :తుమ్మల నాగేశ్వర్ రావు
ఖమ్మం: కొండా సురేఖ
మహబూబాబాద్ : పొన్నం ప్రభాకర్
మహబూబ్ నగర్ : దామోదర రాజనర్సింహా
మెదక్ : వివేక్ వెంకటస్వామి
జహిరాబాద్ : అజారుద్దీన్
నాగర్ కర్నూలు: వాకిటి శ్రీహరి
నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్
భువనగిరి: సీతక్క
నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
వరంగల్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు
- Advertisement -



