Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మునుగోడు వీధులలో విద్యుత్ వెలుగులు..

మునుగోడు వీధులలో విద్యుత్ వెలుగులు..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు పట్టణ కేంద్రంలోని వీధులలో విద్యుత్ లైట్లు లేక ప్రజలు ఇబ్బందులను ఎదురుకోవద్దని లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మూడు లక్షల నిధులతో మంజూరైన విద్యుత్ దీపాలను సోమవారం మునుగోడు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన విద్యుత్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు పట్టణ కేంద్రంలో వెలుగులు నింపేందుకు నిధులు మంజూరు చేసి వీధులలో వెలుగులు నింపిన రాజన్నకు కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు మిర్యాల వెంకన్న , పందుల నరసింహ, పాలకూరి యాదయ్య, మాజీ ఎంపీటీసీలు జిట్టగోని యాదయ్య, పందుల భాస్కర్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్, మునుగోడు గ్రామ వార్డు సభ్యులు పందుల గంగాధర్, యాస రాణి దినేష్, బీసం గంగరాజు, పందుల లింగస్వామి , కాంగ్రెస్ నాయకులు సాగర్ల లింగస్వామి, మార్నేని గ్రాగోరీ, జిట్టగోని  సైదులు, దుబ్బ రవి, వై సైదులు, కాటం వెంకన్న, దుబ్బ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -