Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆకలి తీర్చుకొనేందుకు కొంగల ఆరాటం.!

ఆకలి తీర్చుకొనేందుకు కొంగల ఆరాటం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పొలాల దున్నడం మొదలవడంతో ఆకలి తీర్చుకునేందుకు కొంగలు ఆరాటపడుతున్నాయి. సోమవారం మండలంలోని దుబ్బపేట ఓ రైతు పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా భూమిలోంచి వస్తున్న పురుగుల కోసం కొంగలు గుంపులు గుంపులుగా తిరగడం నవతెలంగాణ క్లిక్ మనిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -