Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అనపురం రాజు- శ్రీదివ్య వివాహ వేడుకలు శుక్రవారం స్థానిక సాయి గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులకు పట్టువస్త్రాలు అందించి, ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, నిమ్మల విజయ శ్రీనివాస్, శ్రీరాం రాము, స్వామి, యాకయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -