Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజా రాజేశ్వరీ నగర్ పాలక వర్గానికి సన్మానం

రాజా రాజేశ్వరీ నగర్ పాలక వర్గానికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని రాజరాజేశ్వరీ నగర్ లో సోమవారం గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించారు.  సర్పంచ్ తైద సుశీల సాయన్న, ఉపసర్పంచ్ త్యాగ ప్రసాద్, వార్డు సభ్యులు ఒద్ది లక్ష్మి, కొత్తపల్లి నరేందర్, ఐలాపురం నర్సయ్య కొప్పుల పోసాని, అస్లీ లక్ష్మి, తైద లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ లను గ్రామ మహిళ  సమైక్య సంఘాల సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిసి నవీన్ కుమార్, గ్రామ సంఘం అధ్యక్షురాలు లోక హర్షిత,  సత్య గంగు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -