- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంతోపాటు తాండ్ర(జి)గ్రామంలో ఆది,సోమవారంల్లో చలి బోనాల పండగ సందర్బంగా గ్రామ దేవత అయిన పోచమ్మ, ముత్యాలమ్మలకు విశ్వ బ్రాహ్మణులు దేవాలయం వద్ద ఉదయం నుండి చలి బోనాలతో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారికి ఇష్టమైన (బెల్లం) నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించారు. అనంతరం ప్రజలు, పశువులు చల్లంగా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
- Advertisement -


