Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొద్దుటూరి వినయ్

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొద్దుటూరి వినయ్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణం లోని శ్రీరామ కాలనీలో పెద్దోళ్ల గంగారెడ్డి మాతృమూర్తి ఇటీవలే స్వర్గస్తులైనారు. వారి కుటుంబాన్ని సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు , ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగం గారు,జాంబి హనుమాన్ చైర్మన్ రేగుల సత్యనారాయణ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణగారు, పిసిసి మాజీ అధికార ప్రతినిధి ఖాందేశ్ శ్రీనివాస్ , పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిట్  సీనియర్ నాయకులు, వనం శేఖర్ , రాజు భాయ్ మారుతీ రెడ్డి , జిమ్మీ రవి ,చిట్టి రెడ్డి , హోటల్ పివిఆర్ శ్రీకాంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -