Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరీశ్‌రావును మూడు గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు

హరీశ్‌రావును మూడు గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు గత 3 గంటలుగా విచారిస్తున్నారు. ఆయన తన ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత సిట్ అధికారులు మళ్లీ విచారణ కొనసాగించనున్నారు. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -