- Advertisement -
హుస్నాబాద్ ఏడిఏ వీణారెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ డివిజన్ ఆత్మ కమిటీ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను రైతులకు అందేలా చూడాలని హుస్నాబాద్ ఏడిఏ వీణారెడ్డి తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ రైతు వేదికలో హుస్నాబాద్ డివిజన్ నూతన ఆత్మ కమిటీతో సమావేశ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలు అయిన పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ ఉద్యానవన శాఖ, శాఖ నారా చేపట్టే వివిధ పథకాలను రైతుల దగ్గరకి చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వేల్పుల పూజ, ఆత్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



