Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ ఎస్ఐ నరేష్ ను సన్మానించిన సర్పంచ్ నర్సింగరావు

కొయ్యుర్ ఎస్ఐ నరేష్ ను సన్మానించిన సర్పంచ్ నర్సింగరావు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్  రావు
మండలంలోని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ ను పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కేశవచారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -