Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుకాణాల సముదాయానికి 24న వేలంపాట

దుకాణాల సముదాయానికి 24న వేలంపాట

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని అంగడి బజారులో ఉన్న గ్రామ పంచాయతికి సంబందించిన కామర్షియల్ కంప్లెక్స్ లోని దుకాణాలకు ఈనెల 24న వేలం పాట వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఆరు గదులకు టెండర్లు కావలసి ఉన్నాయని, 2026-27 సంవత్సరాలకు గాని టెండర్లు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. బహిరంగ టెండర్లల్లో పాల్గొనాలనుకునే వారు తగిన రుసుము పంచాయతీ కార్యాలయంలో జమచేయాలని తెలిపారు. మరింత సమాచారం కొరకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -