- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఉన్న విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, పాఠశాల కరస్పాండెంట్ సూదర్శనన్ బహుమతులు అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంపత్ రెడ్డి, శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



