Tuesday, January 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా కొమ్రేవార్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కొమ్రేవార్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో బిఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ  సమన్వయ సమితి సభ్యుడైన డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.ఈ  కార్యక్రమంలో చించాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల చింటు, కన్నోళ్ళ  అంజయ్య, పెక్కంటి శివాజీ, నటరాజ్ ,సక్కరి రాకేష్, పెక్కంటి యోగేష్, పోతుగంటి లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -