- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో దర్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ కమిటీ సభ్యులు షేక్ చోటు మహమ్మద్ రఫిక్, మౌళి సహాబ్, గ్రామ శాఖ, కాంగ్రెస్ పార్టీ ఆరే నరసింహ, కాంగ్రెస్ నాయకులు కూనోజి లక్ష్మీనారాయణ, జంగ మహేష్ లు పాల్గొన్నారు.
- Advertisement -



