Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మార్కండేయ జయంతి

ఘనంగా మార్కండేయ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పద్మ శాలి సంగం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి, పూజ కుంకుమార్చన, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించామని మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివ ప్రసాద్, ఉపసర్పంచ్ భూమిక, సంఘ పెద్దలు శ్రీనివాస్, రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, శ్రీమన్ ప్రసాద్, పంచాక్షరి, సంఘ సభ్యులు, మహిళలు,  గ్రామ ప్రజలు సత్రంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -