Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగులమ్మ జాతరలో ఉచిత వైద్య శిబిరం.!

నాగులమ్మ జాతరలో ఉచిత వైద్య శిబిరం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపరిదిలో గల అటవీప్రాంతంలో ఉన్న కోయకుంట్ల నాగులమ్మ దేవాలయంలో జరుగుతున్న జాతర నేపథ్యంలో సందర్శకుల కోసం మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్, హేమసింగ్, ఏఎన్ఎం సుజాత, ఆశాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -