Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంవిజ‌య్‌, క‌మ‌ల్‌హ‌స‌న్ పార్టీల‌కు గుర్తుల కేటాయింపు

విజ‌య్‌, క‌మ‌ల్‌హ‌స‌న్ పార్టీల‌కు గుర్తుల కేటాయింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ఎన్నికల సంఘం విజిల్‌ గుర్తును కేటాయించింది. అలాగే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఐఎం) పార్టీకి బ్యాటరీ టార్చ్‌ గుర్తును కేటాయించింది. అదే విధంగా ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -