Thursday, January 22, 2026
E-PAPER
Homeఖమ్మం27న ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలు వేలం

27న ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలు వేలం

- Advertisement -

– హాజరు కానున్న డీపీఈఓ దానయ్య
– సీఐ సాంబమూర్తి వెల్లడి
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడిన 5 ద్విచక్రవాహనాలు, 1 కారు ఈ 27 వ తేదిన వేలం వేయనున్నట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ సాంబమూర్తి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. దానయ్య హాజరు అవుతారని అన్నారు. ఆసక్తి ఉన్న వారు స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -